Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ద పరిశుద్ద ప్రభువా పరిశుద్ద పరిశుద్ద Telugu Christian Song Lyrics

పరిశుద్ద పరిశుద్ద ప్రభువా పరిశుద్ద పరిశుద్ద Lyrics

పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
వర దూత-లైన నిన్ వర్నింపగలరా (2)

1. పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 )
నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా
2. పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2 )
నరు-లను రాక్షించు కరుణా సముద్రా
3. పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2)
పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా
4. జనక కుమరాత్మ లను నెక దేవ (2)
ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా

Your favourites

  • No Favourites found!