1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - రాజిల్లి వ్యాపింపజేయు దేవా
2. కరుణతో అగ్నికణములను - కరిగించి హృదయము తాకించుము
3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు
4. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్
5. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్
6. పాపము శాపము లన్నియును - భస్మమి కాలి నశించునట్లు
7. యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా రాజిల్లి Lyrics
Your favourites
- No Favourites found!
