Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువావరదూతలైన నిన్ Telugu Christian Song Lyrics

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువావరదూతలైన నిన్ Lyrics

1. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
2. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా
3. పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా
4. పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా
5. జనక కుమారాత్మలను నేక దేవా
ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా


Your favourites

  • No Favourites found!