Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని Telugu Christian Song Lyrics

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని Lyrics

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము
నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె
వేదమునందు ||పరిశుద్ధాత్మను||

1. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక
టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును
వేగఁ ||పరిశుద్ధాత్మను||

2. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక
ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై
యుండుఁ ||పరిశుద్ధాత్మను||

3. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర
రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని
కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను||

4. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ
లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున
మమ్ము ||పరిశుద్ధాత్మను||

5. పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర
నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత
మగు దనుక ||పరిశుద్ధాత్మను||

Your favourites

  • No Favourites found!