Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే Telugu Christian Song Lyrics

పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే Lyrics


పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును
మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును
ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా
యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2)

అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును
పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ
రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా
నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2)         ||పరిశుద్ధుడా||

Your favourites

  • No Favourites found!