Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు Telugu Christian Song Lyrics

పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు Lyrics

పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు (2)

చిరు ప్రాయమందే శాస్త్రులు
సరితూగలేదే బోధకులు (2)
స్థలమైన లేదే జన్మకు (2)
తలవంచే సర్వ లోకము   (2)               ||పశుశాలలో||

స్థాపించలేదే తరగతులు;
ప్రతి చోట చూడ నీ పలుకే (2)
ధరియించలేదే ఆయుధం   (2)
వశమాయే జనుల హృదయాలు (2)     ||పశుశాలలో||

పాపంబు మోసి కలువరిలో;
ఓడించినావు మరణమును (2)
మేఘాలలోనా వెళ్ళినావు   (2)
త్వరలోనే భువికి తరలుచున్నావు  (2) ||పశుశాలలో||

Your favourites

  • No Favourites found!