పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు
స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే
ధరియించలేదే ఆయుధం
వశమాయే జనుల హృదయాలు
చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే పాదములు
స్థలమైన లేదే జన్మకు
తలవంచే సర్వ లోకము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు Lyrics
Your favourites
- No Favourites found!
