పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం
పరిశుద్ధ పరచుము నానడతన్
1.అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం
పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య |పవిత్ర|
2.సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం
అతి వినయము తోనే-వెంబడించెదను |పవిత్ర|
3.వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ
పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ |పవిత్ర|
4.సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా
జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్ |పవిత్ర|
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పవిత్ర పరచుము నా హృదయంనీ వాక్యమే Lyrics
Your favourites
- No Favourites found!
