Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పిల్లలం యేసు బిడ్డలం  పిల్లలం Telugu Christian Song Lyrics

పిల్లలం యేసు బిడ్డలం పిల్లలం Lyrics

పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం
మా ఆటా మా పాట మా దేహమంతా – మా శక్తి మా యుక్తి మా బలమంతా /2/
యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం /2/
మా మాట మా నడక మా తలపంతా – మా ధనము మా ఘనము మా సర్వమంతా /2/
యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్

Your favourites

  • No Favourites found!