పిల్లలారా నా మాట వినుడి - యెహోవా యందు భక్తి నేర్పెదను
1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు
2. కపటమైన చెడుమాటలాడక - కాచుకొనుము నీదు పెదవులను
3. కీడు మాని మేలునే చేయుము - సమాధానము వెదకి వెంటాడు
4. యెహోవా దృష్టి నీతిమంతులపై - కలదు వారి మొఱల వినును
5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి - కొట్టివేయు తన సన్నిధి నుండి
6. నీతిమంతులు మొఱ పెట్టగా - విని శ్రమల నుండి తప్పించును
7. విరిగినట్టి హృదయములకు - యెహోవా ఆసన్నుడై యున్నాడు
8. నలుగియున్న వారల నెల్ల - ఆయనే రక్షించు ప్రేమగల్గి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పిల్లలారా నా మాట వినుడి యెహోవా Lyrics
Your favourites
- No Favourites found!
