Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పోదాము పోదాము పయనమోదాము సువార్త చెప్ప Telugu Christian Song Lyrics

పోదాము పోదాము పయనమోదాము సువార్త చెప్ప Lyrics


పోదాము పోదాము పయనమోదాము
సువార్త చెప్ప పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?
సువార్త చాటింప సాగిపోదాము (2)

1. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి?
పరిశుద్దతే మన సొంత జాతండి (2)

2. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి?
కానాను దేశమే మన ఊరండి (2)

3. ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి?
క్రీస్తు రక్తమే పాపం బాపునండి (2)

Your favourites

  • No Favourites found!