Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ Telugu Christian Song Lyrics

పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ Lyrics

పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము
పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి
||పోపోవే||

1. సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ
క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద
భక్తి మా కెబ్బఁ ||బోపోవే||

2. నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి
దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై
ననుఁబిల్చెఁ ||బోపోవే||

3. ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి
జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి
యేమున్నది చాలుఁ ||బోపోవే||

4. ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ
గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు
డిపు డిచ్చుఁ ||బోపోవే||

Your favourites

  • No Favourites found!