Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో Telugu Christian Song Lyrics

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో Lyrics


పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును (2)
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును (2)
చేయును శుద్ధి – చేయును శుద్ధి (4)     ||పొర్లి||

రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు (2)
ఆ ముక్తిదాత రక్తమందే
జీవము గలదు (2)
గలదు జీవము – గలదు జీవము (4)     ||పొర్లి||

విశ్వ పాపములను మోసే యాగ పశువదే
యాగ పశువదే.. యాగ పశువదే (2)
కోసి చీల్చి నదియై పారే
యేసు రక్తము (2)
రక్తము యేసు – రక్తము యేసు (4)     ||పొర్లి||

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)
రమ్ము రమ్ము ఉచితము
ఈ ముక్తి మోక్షము (2)
మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4)     ||పొర్లి||

Your favourites

  • No Favourites found!