ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో
పోరాడుచుండుము - పట్టు విడువక
1. అడుగుము నీకు ఇవ్వబడును
తట్టుము - నీ కెల్లప్పుడు తెరువబడును
2. ఆవగింజంత విశ్వాసమున్న - అవనియందు
కదలింతువు పర్వతములను
3. అడుగు వాటిని - పొందితివని నమ్ము
ఊహించు వాటికన్నను పొందెదవు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో పోరాడుచుండుము Lyrics
Your favourites
- No Favourites found!
