Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి Telugu Christian Song Lyrics

ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి Lyrics

ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము
నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||

1.
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి
కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||

2.
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||

3.
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను
గారవించిన నీతిరాజితడే ||ప్ర||

4.
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక
జాలమేలనురా ||ప్ర||

5.
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది
సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||

Your favourites

  • No Favourites found!