Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను Telugu Christian Song Lyrics

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను Lyrics

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును -2
1 యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2
కొదువ లేదు నాకు కొదువ లేదు -2
కొదువ లేదు నాకు కొదువ లేదు -2
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను


2 యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను -2
భయము లేదు నాకు భయము లేదు-2
భయము లేదు నాకు భయము లేదు-2
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను


3 యెహోవా షాలోం శాంతి నిచ్చెను -2
శాంతి దాత నా శాంతి దాత -2
శాంతి దాత నా శాంతి దాత -2
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

4 యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును -2
జయమున్నది నాకు జయమున్నది -2
జయమున్నది నాకు జయమున్నది -2
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను -2

Your favourites

  • No Favourites found!