Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను Telugu Christian Song Lyrics

ప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను Lyrics

ప్రభు నిను కీర్తించుచున్నాము
యేసు నిను కీర్తించుచున్నాము
నిను కీర్తించుచున్నాము
1. పాపములోన చచ్చిన నన్ను
ప్రభువా ప్రేమించితివి
2. తప్పిన నన్ను వెదకి రక్షింప
తనయుడవై వచ్చితివి
3. నా యాశ్రయము కూలిపోగ
నను రక్షింప నేగితివి
4. సిలువలో చిందిన రక్తముతో నా
కలుషములు కడిగితివి
5. మరణించి మరణపు ముల్లును
విరచి మరల లేచితివి
6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి
తనయా తోడ్పడితివి
7. నాకై మరల వచ్చుచున్నావు
సంకీర్తించెద నిన్ను


Your favourites

  • No Favourites found!