ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ
సర్వ సృష్టి కర్తయు తానే సకల జీవుల పాలకుడు యేసే
1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి
రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు
2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను
3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడెసుని జేరి
పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ Lyrics
Your favourites
- No Favourites found!
