Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు యేసు నిను పిలువగా నీవు Telugu Christian Song Lyrics

ప్రభు యేసు నిను పిలువగా నీవు Lyrics

ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2)
1. బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
2. పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
3. నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
4. ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

Your favourites

  • No Favourites found!