ప్రభు యేసుని నేను నేను వెంబడింతును (2)
తన అడుగు జాడలలో నడిచెదను (2)
1. లోకమున్ విడిచి సిలువను మోసి
దీక్షతో ప్రభుని వెంబడింతును
2. కాపరి యేసు స్వరమును వినుచు
చూపెడి స్థలముల కేగెదను
3. చీకటి జగతిని తప్పించుకొని
వాక్యపు వెలుగులో వెంబడింతును
4. పాప విశాల మార్గమున్ విడచి
పరుగిడెదను జీవ మార్గమున
5. అంతమువరకు స్థిరముగ నిలిచి
అమూల్యమకుటము పొందెదను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభు యేసుని నేను నేను వెంబడింతును Lyrics
Your favourites
- No Favourites found!
