Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం Telugu Christian Song Lyrics

ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం Lyrics

ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం (2)
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)
సంతోషముగా ఉండెదం (4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు||
జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా||
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి (2)
ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!