Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుని సంఘమా మేల్కో నేడే నిద్ర Telugu Christian Song Lyrics

ప్రభుని సంఘమా మేల్కో నేడే నిద్ర Lyrics

ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మెల్కో
1. నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి
నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో
2. అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో
క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా
3. బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న
ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట
4. మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా
మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా
5. పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్
ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము
6. ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా
పరమున నిత్యం - పారిపాలించే - ఆ భాగ్యమును - ఆశించి


Your favourites

  • No Favourites found!