Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు Telugu Christian Song Lyrics

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు Lyrics

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)

నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3)        || ప్రభుని ||

ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3)        || ప్రభుని ||

పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3)        || ప్రభుని ||

మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3)        || ప్రభుని ||

Your favourites

  • No Favourites found!