Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుని స్మరించు యేసుని స్మరించు ఓ Telugu Christian Song Lyrics

ప్రభుని స్మరించు యేసుని స్మరించు ఓ Lyrics

ప్రభుని స్మరించు యేసుని స్మరించు
ఓ మనసా! నా మనసా!
1. నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు
నీ మహిమే మేటి
2. ప్రభునీ శరణాగతులగువారు
విడుదల నొందెదరు
3. పాపుల కొరకై సిలువను మోసి
ప్రాణంబిడె నిలలో
4. మా ప్రభువా మా మొరనాలించి
నీ జ్ఞానంబిమ్ము


Your favourites

  • No Favourites found!