Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుని స్తుతింప పరుగిడి రావా ప్రణుతింపగను Telugu Christian Song Lyrics

ప్రభుని స్తుతింప పరుగిడి రావా ప్రణుతింపగను Lyrics


ప్రభుని స్తుతింప పరుగిడి రావా
ప్రణుతింపగను ప్రేమతో రావా
ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమున్

1. సంగీతముతోను స్తుతి గానముతోను
సన్నుతి చేయను సర్వోన్నతుని సంతసమున రావా

2. తంబుర వీణతోను సితార నాదముతో
కొనియాడను మన స్వామి యేసును సాగిలపడి రావా

Your favourites

  • No Favourites found!