Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా Telugu Christian Song Lyrics

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా Lyrics


ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్భుతములైవున్నవి
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమును భువిలో...
సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా

1. భరియింపరాని దు:ఖములు ఇహమందు నను చుట్టినా
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగ మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును

2. లోకములో నేనుండగా నేనిర్ములమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనా
నీకు సాక్షిగా ఇలలో జీవింతును

Your favourites

  • No Favourites found!