Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా Telugu Christian Song Lyrics

ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా Lyrics

ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం
బనెడి విభవామృతము కురియఁజేసి ||ప్రభువా||

1. వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి
వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ ||ప్రభువా||

2. నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్
పావనంబు బొందునటులఁ ||ప్రభువా||

3. ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు
నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ ||ప్రభువా||

Your favourites

  • No Favourites found!