Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి Telugu Christian Song Lyrics

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి Lyrics

పల్లవి:   ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి     (2X)

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా   (2X)

1.   హాలేలూయ హాలేలూయ 

భరియింపరాని  దు:ఖములు  యిహమందు నను చుట్టిన

నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి   (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా   (2X)

2.   హాలేలూయ హాలేలూయ

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి  (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు

నీదు సాక్షిగా యిలలో జీవింతును

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా   (2X)

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి     (2X) 

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో

సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా  (2X)

Your favourites

  • No Favourites found!