Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా ప్రభువా కడలిని మా గాథ Telugu Christian Song Lyrics

ప్రభువా ప్రభువా కడలిని మా గాథ Lyrics


ప్రభువా ప్రభువా
కడలిని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్        ||ప్రభువా||

ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్        ||ప్రభువా||

దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్          ||ప్రభువా||

Your favourites

  • No Favourites found!