Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము Telugu Christian Song Lyrics

ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము Lyrics

1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే
యుగ యుగములకు నీవే మా
దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు
2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే నీవు
వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు
3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకు
జామువలె, జామువలె, జామువలె, జామువలె
4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ
నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి
5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు
6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్
7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము


Your favourites

  • No Favourites found!