Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై Telugu Christian Song Lyrics

ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై Lyrics

ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు
అభయులై నిరపరాధులై యుందురు
1. అంతము వరకు స్థిరపరచు నాయనే
ఎంతైన నమ్మదగియున్న వాడు
స్తుతికి పాత్రుండు
2. శోధనలచే క్రుంగియున్న మీకు
బాధలలో శాంతిని యిచ్చువాడు
ఓదార్చువాడు
3. గత జీవితములో తప్పిపోతి రెంతో
మితిలేని దేవుని వాత్సల్యత
ఎప్పుడు తప్పిపోదు
4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి
దేవుని కనికరమెంతో గొప్పది
విడిచి పోనిది
5. మీ జీవితములలో వాగ్దానములను
సజీవమౌ విశ్వాసము పొంది
చేపట్టుకొనుడి


Your favourites

  • No Favourites found!