Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతునువిభుని ప్రజలు శుద్ధులకు Telugu Christian Song Lyrics

ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతునువిభుని ప్రజలు శుద్ధులకు Lyrics

1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము
2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
గురునికి వారలు జనులుగా నుండెదరు
3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
తన భక్తులకు రక్షణ సమీప మాయెను
4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి
5. భూలోకము లోనుండి సత్యము మొలుచు
నాకాశములోనుండి నీతి పారజూచును
6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును
7. ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
ఆయన అడుగు జాడలలో మేము నడతుము


Your favourites

  • No Favourites found!