Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరేఅను Telugu Christian Song Lyrics

ప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరేఅను Lyrics

ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే
అను ప్రతివాడు మోక్షము జేర - ప్రభుయేసు వార్తను వినరే
1. పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరి
ప్రభు యేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి
2. యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్
యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ
3. పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్
4. ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారా
ప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి
5. యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారే
దోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి


Your favourites

  • No Favourites found!