Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య ప్రార్ధన నేర్పుమయా అనుదినము ప్రతిక్షణమూ నీ Telugu Christian Song Lyrics

ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య ప్రార్ధన నేర్పుమయా అనుదినము ప్రతిక్షణమూ నీ Lyrics

ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య
ప్రార్ధన నేర్పుమయా
అనుదినము ప్రతిక్షణమూ
నీ ప్రార్ధన నాకు నేర్పించు || ప్రార్ధన ||

1. మోకాళ్ల ప్రార్ధన నేర్పుము తండ్రీ నా యేసయ్య
కన్నీటి ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
అందరి కొరకు ప్రార్ధించ నేర్పు
పరిశుద్ధాత్మతో ప్రార్ధించ నేర్పు  || ప్రార్ధన || 

2. రూపాంత ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
ఏకాంత ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
పరిశుద్ధాత్ముడ నా యేసయ్య
కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్య   || ప్రార్ధన || 

3. ఆసక్తి ప్రార్ధన నేర్పుము తండ్రి నా యేసయ్య
విసుగక ప్రార్ధించ నేర్పుము తండ్రీ నా యేసయ్య
ఎడతెగని ప్రార్ధన నేర్పుము దేవా
ఫలియుంచు ప్రార్ధన నేర్పుము యేసయ్యా   || ప్రార్ధన || 

Your favourites

  • No Favourites found!