Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యముయేసుతోనే సహవాసం Telugu Christian Song Lyrics

ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యముయేసుతోనే సహవాసం Lyrics

ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ||ప్రార్ధన||
1.ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం
క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2)
ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం
దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ||ప్రార్ధన||
2.ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం
దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం ||ప్రార్ధన||
3.ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం
ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ||ప్రార్ధన||
4.ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం
ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం ||ప్రార్ధన||

Your favourites

  • No Favourites found!