Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను Telugu Christian Song Lyrics

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను Lyrics

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము
నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను
తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

1. ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ (2)
నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

2. నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య (2)
మహిమోన్నతుడా మా గొప్ప దేవా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము
నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను
తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

Your favourites

  • No Favourites found!