Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా Telugu Christian Song Lyrics

ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా Lyrics

ప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా (2)          ||ప్రేమగల||

నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2)          ||ప్రేమగల||

అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2)          ||ప్రేమగల||

బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2)          ||ప్రేమగల||

తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)          ||ప్రేమగల||

మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2)          ||ప్రేమగల||

Your favourites

  • No Favourites found!