Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు Telugu Christian Song Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥
॥ ప్రేమిస్తా॥
1॰
నను ప్రేమించీ భువికొచ్చినదీ ప్రేమా
నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ప్రేమా ॥2॥
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు }
నా జీవ మర్పింతు నీ సేవకు }॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥
2॰
కన్నీటిని తుడిచి ఓదార్చును ప్రేమా
నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ప్రేమా ॥2॥
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥
3॰
నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమా
నీ ప్రేమా
నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా ॥2॥
నీ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

Your favourites

  • No Favourites found!