Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి Telugu Christian Song Lyrics

ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి Lyrics


ప్రియ సంఘస్థులారా
ప్రార్థనలోన సరిగ కూర్చోండి
మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ||
ప్రార్థనలోన మాట్లాడువారిని
ప్రభువు ఇష్టపడరండీ (2)
చప్పట్లు మీరు కొట్టండి
దేవుని మీరు స్తుతించండి ||ప్రియ||
తలపై ముసుగు వేయకపోతే
ప్రభువు ఇష్టపడరండీ (2)
తలపై ముసుగు కష్టమైతే
ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ||
ఎగాదిగా చూపులు మానకపోతే
ప్రభువు ఇష్టపడరండీ (2)
క్రీస్తు చూపు కలిగి మీరు
భక్తిగా జీవించండి ||ప్రియ||

Your favourites

  • No Favourites found!