ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం
ముదమార వసించునా హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
2. అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
3. వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె
చేరితి నీదుదారి కోరి నడిపించుము ||ప్రియ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయంముదమార Lyrics
Your favourites
- No Favourites found!
