ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా – హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ – ప్రతిపాపమును కడిగి
2. అజాగరూకుడనైతి – నిజాశ్రయము విడచి
కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రీ
3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనె
చేరితి నీదు దారి – కోరి నడిపించుము
4. ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము – ఆత్మీయ రూపుండా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా Lyrics
Your favourites
- No Favourites found!
