Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పుడమి పులకించే నీ రాకతో ప్రభూ Telugu Christian Song Lyrics

పుడమి పులకించే నీ రాకతో ప్రభూ Lyrics


పుడమి పులకించే నీ రాకతో ప్రభూ
పరము భువికేగే నీ రాకతో ప్రభూ
జగతి కీర్తించిన ప్రేమ మూర్తివి నీవు
దివిని అలరించిన దైవ మూర్తివి నీవు

1. పరవశించే మానవాళి భూదిగంతాలలో
పరిమళించే సౌరభాలు నిన్ను కీర్తించగా
నింగిలోన దూత సైన్యం స్తోత్ర గీతం వినిపించగా
నిండియున్న చీకటంత తొలగిపోయే నీ రాకతో
పాపి రక్షణకై అవతరించితివా (2)

2. పరమ దేవుని పరిశుద్ధాత్ముని ప్రేమ సంభందమే
ప్రభు గావించిన ఇహపరంబుల ప్రేమ సంకల్పమే
నీ ప్రేమలో నీ చూపులో నీ స్పర్శలో ప్రేమామృతాం
స్వార్ధమెరుగని నీదు ప్రేమ షరతులుండనీ సాంగత్యమూ
పాపి రక్షణకై అవతరించితివా (2)

Your favourites

  • No Favourites found!