Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పుట్టె యేసుడు నేడు – మనకు Telugu Christian Song Lyrics

పుట్టె యేసుడు నేడు – మనకు Lyrics

పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు        ||పుట్టె||

ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె||

యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)     ||పుట్టె||

తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2)     ||పుట్టె||

Your favourites

  • No Favourites found!