Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు Telugu Christian Song Lyrics

రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు Lyrics

రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు

యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు -2
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2


1. బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు -2
విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2


2. యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా -2
అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2


3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా -2
యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే -2
వహు వాహు వహు వహు వా -3

Your favourites

  • No Favourites found!