Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాకడ సమయములో కడబూర శబ్దంలో Telugu Christian Song Lyrics

రాకడ సమయములో కడబూర శబ్దంలో Lyrics

పల్లవి: రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
1. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా (2X)
లోకాశలపై విజయం నీకుందా .. రాకడ..
2. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా (2X)
యేసు నాశించే దీన మనసుందా .. రాకడ..

Your favourites

  • No Favourites found!