రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం
ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం
యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజు||
1. గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజు||
2. స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||
3. విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజు||
4. మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజు||
5. ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామంఈశుండగు Lyrics
Your favourites
- No Favourites found!
