రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత
కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ ||రారె||
1. పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి
వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట
వేగ ||రారె||
2. బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి
విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ
రహితులమవుదము. ||రారె||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము Lyrics
Your favourites
- No Favourites found!
