Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రారె యేసుని జూతము కోరిక దీర Telugu Christian Song Lyrics

రారె యేసుని జూతము కోరిక దీర Lyrics

రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె
యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ
డు ||రారె||

1. సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని
వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు
భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం
బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||

2. ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు
లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ
గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ
జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు
||రారె||

3. కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం
కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున
జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు
బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||

4. ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది
సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా
రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై
యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు

Your favourites

  • No Favourites found!