రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన
ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ
క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||
1. అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము
చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ
||రారో||
2. మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ
తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ
జేర ||రారో||
3. పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి
ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు
ఘనువే(డ ||రారో||
4. తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు
నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ
||రారో||
5. సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా
మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె
||రారో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రారో జనులారా వేగముఁ గూడి రారో Lyrics
Your favourites
- No Favourites found!
