Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాతి కుండను నేను ఖాళియై యున్నానునింపుమా.. Telugu Christian Song Lyrics

రాతి కుండను నేను ఖాళియై యున్నానునింపుమా.. Lyrics

రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబాడుటకు - 2
1. వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా - 2
శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2
2. జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
మాలిన్యం ఏమాత్రం అంటకుండగా - 2
భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2
3. తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా - 2
సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
నింపుమా.. అంచులవరకూ - 2
నీకింపుగా.. మార్చబడుటకు - 2

Your favourites

  • No Favourites found!